Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Mar-2015 11:17:01
facebook Twitter Googleplus
Photo

'అందాలరాక్షసి' ఫేం రాహుల్ రవీంద్రన్ అటు హీరోగా నటిస్తూనే, ఇటు మంచి ఆఫర్లు వస్తే క్యారెక్టర్లు పోషించడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించడానికి ఓకే చెప్పాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రను చేయడానికి అంగీకరించిన రాహుల్ కి థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేశాడు.

,  ,  ,  ,  ,  ,