Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2015 17:19:33
facebook Twitter Googleplus
Photo

సెకండ్ ఇన్నింగ్సులో క్యారెక్టర్ నటుడిగా దూసుకుపోతున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మరోసారి తండ్రి పాత్ర పోషించడానికి ఓకే చెప్పారు. అఖిల్ అక్కినేని నటిస్తున్న తొలిచిత్రంలో ప్రధానమైన తండ్రి పాత్రకు ఆయనను తీసుకున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లాంచింగ్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి విదితమే. కాగా, నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాదులోని పాతబస్తీలో జరుగుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు సాయేశా సైగల్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,