Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2015 13:11:17
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అసలు ఈ అమ్మడు ఉన్నంత హాట్ గా ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా లేదనే చెప్పలి. సమంత కంటే స్లిమ్ గా.. తమన్నా కంటే థ్రిల్లింగ్ గా.. త్రిష కంటే నషా ఎత్తించే లుక్ తో అమ్మడు చంపేసింది. అందుకే బ్రూస్ లీ లో ఈమె హాట్ లుక్ చూసి ఎంతోమంది ఈమెకు ఫిదా అయిపోయారు.

అయితే రకుల్ కు ఇంత నేమొచ్చినా కూడా ఇంతవరకు సరైనోడు కాకుండా మరో సరైన సినిమా ఏమీ సైన్ చేయలేదు. కిక్ 2 - బ్రూస్ లీ ఫ్లాప్ కాబట్టి.. ఈమె నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్టు కొట్టే వరకు ఈమెను ఇంకో సినిమాకు సైన్ చేయకూడదని అనుకున్నారా ఏంటి? ఆ విధంగా ఛాన్సులు రావట్లేదా లేకపోతే అమ్మడే సైన్ చేయట్లేదా అనే సందేహం వస్తోంది. బ్రూస్ లీ ఫ్లాప్ తరువాత అమ్మడు కూడా ఎక్కడా కనిపించట్లేదు. నాన్నకు ప్రేమతో పాటల షూటింగ్ ఫినిష్ చేసుకొని కామ్ గా బన్నీ ప్రాజెక్టులో లీనమైపోయిందట.

ఎంత హాట్ గా ఉన్నావ్ అన్నది కాదన్నయ్యా.. హిట్టు పడిందా లేదా అన్నదే ముఖ్యం.. అనే ఇండస్ర్టీ మనది. సో.. త్వరగా ఎన్టీఆర్ అండ్ బన్నీ ఈ బంగారానికి ఒక హిట్టిస్తే.. అమ్మడు చకచకా తదుపరి సినిమాలు సైన్ చేసుకుంటుంది.

,  ,  ,  ,