Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2015 11:20:19
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం 'పండగ చేస్కో' చిత్రం క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్న యంగ్ హీరో రామ్ త్వరలో నూతన దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నాడు. రామ్ పెదనాన్న స్రవంతీ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 9న ప్రారంభం అవుతుంది. కాగా, ఈ చిత్రం కోసం ఇప్పటికే 'శివం' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, తాజాగా దానిని 'శివం శివోహం'గా మార్చినట్టు చెబుతున్నారు. ఈ కొత్త టైటిల్ని నిర్మాత రిజిస్టర్ కూడా చేశారట.

,  ,  ,  ,  ,  ,