Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2017 13:46:39
facebook Twitter Googleplus
Photo

తెలుగు నటుడు రానా దగ్గుబాటి కెరీర్ లో ఒక స్టార్ట్ హీరోకి రావలసిన కలెక్షన్ లా వర్షం రాకపోయానా.. బాహుబలి సినిమాలో చేసిన బల్లాలదేవ రోల్ బాగానే పేరు తెచ్చిపెట్టింది. నిత్య నూతన ప్రయత్నం తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫ్యామిలిలో నాన్న ప్రొడ్యూసర్ చిన్నాన టాప్ హీరో పైగా కొత్త ప్రయోగాలకు ముందున్న నటుడు. బహుశా ఇప్పుడు ఈ రెండింటి మేళవింపుగా అతని కెరీర్ సాగుతోందేమో.

తెలుగు వార్ హీరోగా రాణా ఘాజి సినిమా ద్వారా పొందిన ఆధరణ.. బాహుబలికి వచ్చిన గుర్తింపు.. కలగలసి ఇప్పుడు మరింత గౌరవం దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. A Momentary Lapse of Reason అనే సినిమాతో అక్కడ అడుగెట్టేస్తాడట. ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. బహుశా ఈ ఏడాది చివరి లో ప్రాజెక్టు టేక్ అప్ కావచ్చు. ఇప్పుడు లేటెస్టుగా ఒక రష్యన్ మూవీ కూడా పైప్ లైన్ లో ఉన్నట్లు రానా చెప్పుకొచ్చాడు. సినిమా విషయాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారులే. అందిన సమాచారం ప్రకారం రాణా ఒక యోధుడు గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

రాణా ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న బాహుబలి 2 ప్రమోషన్ లో ఉకిరి బికిరీ గా అటు ఇటు తిరుగున్నాడు. ఇంకా రెండు సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయ్

,  ,  ,  ,  ,