Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2015 10:31:51
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లవ్ జంట రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లు సహజీవనాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇద్దరూ షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా, కలసి ప్రేమ యాత్రలకు వెళ్లడానికి మాత్రం సమయాన్ని కేటాయించుకుంటున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ఫేవరైట్ ప్లేస్ కి వెళ్లి గడుపుతుంటారీ ప్రేమ జంట. తాజాగా సమ్మర్ హాలిడే కోసం కేట్, రణ్ బీర్ లు మాల్దీవుల్లో ల్యాండ్ అయ్యారు. ఇద్దరూ కలసి అక్కడి ఎయిర్ పోర్టులో దిగుతుండగా ఎవరో తీసిన ఫోటో ఒకటి అంతర్జాలంలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

,  ,  ,  ,