Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jun-2017 14:47:04
facebook Twitter Googleplus
Photo

సుప్రీం తిక్క విన్నర్ సాదా కథలతో వచ్చి ఫ్లాపులు కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు యాక్షన్ హీరోగా మనముందుకు రాబోతున్నాడు. జవాన్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న సాయ్ ధరమ్ తేజ్ తన 100 % ఫోకస్ పెట్టాడంట. ఈ సినిమాలో చాల యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయిని వాటిని కొద్దిరోజులు కిందటనే విజయవంతగా షూటింగ్ పూర్తి చేశాము అని చెబుతున్నారు జవాన్ టీమ్. ఈ సినిమాను తెలుగు ఫేమస్ రైటర్ బి వి యెస్ రవి దర్శకత్వం చేస్తున్నాడు. దేశానికి ఒకడు ఉండాలి ఇంటికి ఒకడు కావాలి అనే కథతో అలరించడానికి వస్తున్నాడు.

ఈ సినిమా ఒక పోలీసు ఆఫీసర్ దేశాన్ని కొన్ని కుటంబాలును ఎలా రక్షించాడు అనేది కథాంశం గా ఉంటుంది అని తెలుస్తుంది. పూర్తి యాక్షన్ డ్రామానే కాకుండా కొన్ని ఫ్యామిలి ప్రేక్షకులుకు నచ్చే ఎమోషన్స్ కూడా ఉన్నాయట. సాయ్ ధరమ్ తేజ్ ఈ సినిమాలో యాక్షన్ డ్రామా తో అందరిని ఆకట్టుకుంటాడు అని నమ్మకంగా చెబుతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా గొప్పగా ఉండబోతుంది అని తెలిసింది. కథ ఎమోషన్ బలం ఎలా ఉన్న కమర్షియల్ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారట.

ఇకపోతే సాయ్ ధరమ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంగీతం అందించింది యెస్.యెస్.తమన్.

,  ,  ,  ,  ,