Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2016 11:35:17
facebook Twitter Googleplus
Photo

సమంత..ఇప్పుడు ఈభామ ఏం చేసిన సంచలనమే..ఎప్పుడు ఎలాంటి ట్వీట్ పెడుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య తన ట్విట్టర్ లో పెళ్లి కబురు చెప్పినప్పటినుండి సోషల్ మీడియా లో ఈమె గురించే ప్రస్తావన, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళేతుంది, ఎవర్ని కలుస్తుంది అనే వాటిపై అందరి చూపులు.

తాజాగా ఈ అమ్మడు తన ప్రేమికుడు నాగ చైతన్య నటిస్తున్న ప్రేమమ్ చిత్రం గురించి ట్వీట్ పెట్టింది. ఇటీవల రిలీజ్ అయినా ప్రేమమ్ పోస్టర్స్ కు సంబంధించి #Premam coming this September and audio later this month . Hope you like this one అంటూ మూడు లవ్ సింబల్స్ పెట్టి ట్వీట్ చేసింది.ప్రస్తుతం సినిమా సంగతి ఏమో కానీ ఈమె పెట్టిన ట్వీట్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ చిత్రం లో నాగ చైతన్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది, చందు మొండేటి దర్శకత్వం వహించాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

,  ,  ,  ,  ,  ,