Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 10:41:02
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి సీజన్ లో రెండు భారీ సినిమాల మధ్య విడుదలయ్యింది శతమానం భవతి. ఇది తనకున్న థియేటర్ల నమ్మకమో లేక కథపై తనకున్న గట్టి నమ్మకమో కానీ దిల్ రాజ్ ఈ సంక్రాంతి హడావిడిలో చిరు బాలయ్యల 150 100 ల మధ్య విడుదల చేశాడు. అయితే.. దిల్ రాజు - శర్వానంద్ ల నమ్మకాన్ని నిలబెట్టిన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ తో సంక్రాంతి పోరులో నిలబడి దూసుకుపోతుంది! రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా మొదటి ఐదురోజుల డిస్టిబ్యూటర్స్ షేర్ రూ.11.90 కోట్లుగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.

ఏరియాల వారీగా శతమానంభవతి మొదటి ఐదు రోజుల షేర్ వివరాలు::

నైజాం - 3.99 కోట్లు

సీడెడ్ - 1.36 కోట్లు

నెల్లూరు - 27.5 లక్షలు

గుంటురు - 86.75 లక్షలు

కృష్ణా - 73.8 లక్షలు

వెస్ట్ గోదావరి - 1.04 కోట్లు

ఈస్ట్ గోదావరి - 1.48 కోట్లు

ఉత్తరాంధ్ర - 2.15 కోట్లు

మొత్తం ఏపీ తెలంగాణల్లో శతమానం భవతి షేర్ రూ. 11.90కోట్లు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 5.50 లక్షల డాలర్లు సాధించి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం శతమానంభవతి షేర్ రూ. 14 కోట్లుగా ఉంది.

,  ,  ,  ,