Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2015 10:19:28
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ జీవితకథను వెండితెరకు ఎక్కిస్తున్నారని తెలియగానే, అందులో సంగీతా బిజిలానీ పాత్ర ఎవరు పోషిస్తారన్న విషయంపై బాలీవుడ్ లో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే, అజార్ జీవితంలో సంగీతాకు ఎంతో ప్రాధాన్యత వుంది. ఆ పాత్రకు మొదట్లో కరీనా కపూర్ ను అనుకున్నారు. ఆమెకు కూడా చేయాలని ఉన్నప్పటికీ, డేట్స్ క్లాష్ వల్ల 'నో' చెప్పింది. దాంతో ఈ పాత్రకు తాజాగా శ్రీలంక బ్యూటీ జాక్వేలిన్ ఫెర్నాండెజ్ ను దర్శకుడు ఆంథోనీ డిసౌజా ఎంపిక చేసినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు ఇస్తోంది. ఇమ్రాన్ హాష్మి ఇందులో అజార్ పాత్ర పోషిస్తున్నాడు.

,  ,  ,