Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 12:43:35
facebook Twitter Googleplus
Photo

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ?సుప్రీమ్? సినిమా బాక్సాఫీస్ వద్ద ముఖ్యంగా బి, సి సెంటర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్స్ రాబడుతున్నది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ కృష్ణా జిల్లా లో 83 లక్షలు రాబట్టినట్లు తెలిసింది.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాని తన శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు.

,  ,  ,  ,  ,  ,