Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2016 17:12:31
facebook Twitter Googleplus
Photo

సూర్య హీరోగా ?ఇష్క్?, ?మనం? లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ?24?. ఈ సినిమా ఈ శుక్రవారం 6 వ తేదీన విడుదల అవుతున్నది. ఈ సినిమా అమెరికాలో కూడా తెలుగు, తమిళ్ వర్షన్స్ కలిపి భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గోనుంటున్న సూర్య ఈ సినిమా ప్రీమియర్ షో కి తన భార్య జ్యోతికతో కలిసి హాజరవుతున్నట్లు తెలిసింది. మే 5 న గురువారం కాలిఫోర్నియా లో జరిగే తమిళ్, తెలుగు ప్రీమియర్ షో లకి హాజరవుతున్నట్లు సమాచారం. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,