Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2015 10:39:19
facebook Twitter Googleplus
Photo

ఒక సూపర్ హిట్ సినిమాకి మూడో భాగం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ కథానాయికుడు సూర్య హీరోగా గతంలో వచ్చిన 'సింగం', 'సింగం 2' చిత్రాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా హిట్టయ్యాయి. దాంతో ఈ సినిమాకు మరో సీక్వెల్ తీయడానికి నిర్ణయించారు. మొదటి రెండు వెర్షన్లకు దర్శకత్వం వహించిన దర్శకుడు హరి ఇప్పుడీ సీక్వెల్ కు కూడా దర్శకత్వ బాధ్యతలు చేబట్టాడు. ఇప్పటికే స్క్రిప్టు కూడా పూర్తయింది. ప్రస్తుతం సూర్యా చేస్తున్న 'మాస్' సినిమా పూర్తవగానే 'సింగం 3' సెట్స్ కి వెళ్ళచ్చు!

,  ,  ,  ,  ,