Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 16:03:57
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో కడపకింగ్ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని పవన్ మాటిచ్చాన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం?. ఏమి జరిగిందో తెలియదు కానీ త్రివిక్రమ్, పవన్ తో సినిమా చేసే ఆలోచనలో లేదని తెలుస్తుంది. అందుకు కారణం ఏమిటా? అని అరా తీయగా?. ప్రస్తుతం త్రివిక్రమ్ చిరంజీవి కోసం ఓ కథ సిద్దం చేసేందుకు సిద్దం అవుతున్నాడని తెలుస్తుంది.
చిరంజీవి 150వ సినిమా సెట్స్ పై ఉండగానే తదుపరి సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ అని మార్కెట్ లో టాక్ వినిపిస్తుంది. ఈమధ్య చిరంజీవితో త్రివిక్రమ్ రెండు సార్లు కలసి కథకి సంబందించిన లైన్ ని ఫైనలైజ్ చేసుకున్నారని మాటలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి సినిఅని త్రివిక్రమ్ ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ తో సినిమా ఇప్పట్లో లేనట్లే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కాస్త షాక్ అయ్యాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,