Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jan-2015 10:31:24
facebook Twitter Googleplus
Photo

కొత్త భామలకు స్వాగతం చెప్పడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విషయంలో కొత్తవారికి ఇప్పుడు మరికాస్త ప్రోత్సాహం లభిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల 'మాయ', 'జోరు' సినిమాలలో కథానాయికగా నటించిన సుష్మా రాజ్ కు కూడా కొత్త అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఈ చిన్నదానికి వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ తో శివనాగేశ్వరరావు తీస్తున్న చిత్రంలో సుష్మాను హీరోయిన్ గా బుక్ చేశారట. సినిమాల్లోకి రాకమునుపు ఈ ముద్దుగుమ్మ బెంగళూర్ లో మోడల్ గా పనిచేసింది.

,  ,  ,  ,  ,