Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Mar-2015 11:37:28
facebook Twitter Googleplus
Photo

'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయిక స్వాతి, తాజాగా తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించింది. 'గీతాంజలి' ఫేం రాజ్ కిరణ్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి 'త్రిపుర' అనే పేరు నిర్ణయించారు. ఏప్రిల్ 6న పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ నెల 13 నుంచి షూటింగును ప్రారంభిస్తామని దర్శకుడు తెలిపారు. శక్తిమంతమైన కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో స్వాతి టైటిల్ రోల్ పోషిస్తుందని ఆయన అన్నారు. ఆమెలోని అసలైన నటిని ఈ చిత్రం బయటకు తెస్తుందని దర్శకుడు చెప్పారు.

,  ,  ,  ,