Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 11:47:41
facebook Twitter Googleplus
Photo

కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చి, త‌క్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకొంది శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. అయితే వ‌చ్చిన క్రేజ్‌ని నిలుపుకోలేక‌పోయింది. వ్య‌భిచారం కేసులో ఇరుక్కొని అప్ర‌తిష్ట పాలైంది. శ్వేత‌కు ఇక సినిమా అవ‌కాశాలు ద‌క్క‌డం అసాధ్య‌మే.

అందుకే ఇప్పుడు బుల్లి తెర‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడామె దృష్టి బిగ్‌బాస్ రియాలిటీ షోపై ప‌డింది. ఈ రియాలిటీ షో ద్వారానే చాలామంది స్లార్టులా మారారు. త‌మ జీవితాన్ని మ‌లుపు తిప్పుకొన్నారు. త‌న‌కీ అలాంటి అవ‌కాశ‌మే వ‌స్తుంద‌ని న‌మ్ముతోంది శ్వేతా.

త్వ‌ర‌లో బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్‌లో త‌న‌నీ చేర్చుకోమ‌ని నిర్వాహ‌కుల్ని కోరింద‌ట శ్వేతా. అందుకు నిర్వాహ‌కులు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. మరి ఈ అవకాశంతో ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతోంది చూడాలి.

,  ,  ,  ,  ,  ,