Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 11:26:33
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్నలేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాను తీసుకున్నారు. ఇప్పటికే ఊసరవెళ్లి సినిమాలో బుడ్డోడితో కలిసి చిందేసిన ఈ బ్యూటి మరోసారి స్పెషల్ సాంగ్ కోసం ఎన్టీఆర్తో కలిసి ఆడి పాడేందుకు రెడీ అవుతోంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్తో అలరించిన ఈ బ్యూటి ఇప్పుడు జనతా గ్యారేజ్కు మరింత గ్లామర్ యాడ్ చేయనుంది

,  ,  ,  ,  ,  ,  ,