Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2015 13:56:07
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ కిడ్నాప్ చిత్రం చాలాకాలంగా రిలీజ్ కాకుండా పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతం అయిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమైంది . అల్లరి నరేష్ ,నాని లు అతిథి పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నందు నటించాడు . సూపర్ స్టార్ కిడ్నాప్ అంటూ మహేష్ ని బాగా వాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు . కిడ్నాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని మా కష్టాలను మరచిపోతామని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు . టైటిల్ సూపర్ స్టార్ కిడ్నాప్ కాబట్టి మహేష్ పోస్టర్లని వేసి మహేష్ ఇమేజ్ ని బాగానే వాడుకుంటున్నారు . మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి . ఈ సూపర్ స్టార్ కిడ్నాప్ చిత్రం జూలై 3న రిలీజ్ కానుంది .

,  ,  ,  ,