Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 12:30:50
facebook Twitter Googleplus
Photo

చెన్నై: హర్రర్, కామెడీ సినిమా నాయకికి రియల్ హీరో త్రిష అని దర్శకుడు గోవి అన్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది.

నాయకిలో రెండు ముఖ్యమైన మగ పాత్రలు ఉన్నా, సినిమాకు త్రిషే రియల్ హీరో అని గోవి చెప్పాడు. ఈ ప్రాజెక్టు కోసం త్రిష చాలా కష్టపడిందని, ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుందని తెలిపాడు. ఈ సినిమాలో 98 శాతం కామెడీ, 2 శాతం హర్రర్ ఉంటుందని చెప్పాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించినట్టు గోవి తెలిపాడు. ఈ సినిమాలో గణేశ్ వెంకటరామన్, జయప్రకాశ్, సత్యం రాజేశ్, బ్రహ్మానందం తదితరులు నటించారు

,  ,  ,  ,  ,  ,