Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 17:31:29
facebook Twitter Googleplus
Photo

మాటలా మాంత్రికుడు త్రివిక్రమ్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది..ప్రస్తుతం నితిన్ , సమంత ల కలయికలో ?అ..ఆ ? చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే..ఈ చిత్రాన్ని మే 6 న విడుదల చేస్తునట్లు ప్రకటన చేసాడు..ఇప్పుడు అక్కడే అసలు సమస్య వచ్చిపడింది..అదే రోజు సూర్య ? విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ?24? చిత్రాన్ని తెలుగు, తమిళం లో విడుదల చేయబోతున్నారు..

తెలుగు సంబదించిన రైట్స్ ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొనుగులు చేసాడు. దీంతో అసలు సమస్య వచ్చి పడింది..కొడుకు సినిమా , కొనుగులు చేసిన సినిమా ఒకే రోజు వస్తే ఎలా అని తలపట్టుకున్నాడు..24 చిత్రాన్ని పోస్ట్ పోనే చేయలేని పరిస్థితి. దీంతో క‌చ్చితంగా త్రివిక్ర‌మ్ సినిమానే కాస్త వెన‌క్కి జ‌ర‌పాలి. అలాగ‌ని అ..ఆ ఓ వారం పోస్ట్ పోన్ చేసుకుందామ‌నుకున్నా.. మ‌హేశ్ బాబు బ్ర‌హ్మోత్స‌వం తో మే లోనే రాబోతున్నాడు. ఆ డేట్ ను బ‌ట్టి అ..ఆ విడుద‌ల తేదీని చూసుకోవాలి. దీంతో 24 వల్ల త్రివిక్రమ్ కు పెద్ద సమస్య వచ్చిపడింది.

,  ,  ,  ,  ,  ,  ,  ,