Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2016 10:54:43
facebook Twitter Googleplus
Photo

నాగ‌చైత‌న్య‌ నటించిన ప్రేమమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది..మలయాళం లో సూపర్ హిట్ అయినా ఈ చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెలుగు నేటివిటీ కి ఏ మాత్రం తగ్గకుండా , ఒరిజినల్ వర్షన్ లో ఉన్న క్లైమాక్స్ ను కాస్త చేంజెస్ చేసి సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు చెపుతున్నారు..

ఎవరు ఊహించిన విధంగా వెంకటేష్ క్లైమాక్స్ లో కనిపించడం సినిమా చూసే ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసింది. ఏ పాత్ర వేయడానికైనా వెనుకడుగు వేయని వెంకీ, ప్రేమమ్ లో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే నాగార్జున సైతం వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు అదనపు ఆకర్షణ గా నిలిచింది.

,  ,  ,  ,  ,