Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Mar-2015 11:29:19
facebook Twitter Googleplus
Photo

మల్టీ స్టారర్ల పరంపరలో విక్టరీ వెంకటేష్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈసారి తన సోదరుడి తనయుడు రానాతో జతకట్టనున్నాడు. ఈ దగ్గుబాటి హీరోలిద్దరూ కలసి నటిస్తారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ, అవి ఇప్పటికి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. వీరి సొంత చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తి కామెడీతో ఎంటర్ టైనర్ గా రూపొందిస్తారట.

,  ,  ,  ,  ,