Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jan-2015 10:43:24
facebook Twitter Googleplus
Photo

రాజకీయాల్లోకి వెళ్లి, మళ్లీ ఇటీవలి కాలంలో సైడైపోయిన ప్రముఖ నటి విజయశాంతి చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించినట్టు తాజా సమాచారం. గోపీచంద్ హీరోగా నటించే ఈ సినిమాలో ఓ కీలకమైన, పవర్ ఫుల్ మహిళ పాత్ర వుందట. అందుకు విజయశాంతి సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతో ఆమెను కాంటాక్ట్ చేయగా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర ఆమెకు మంచి రీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,