Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 14:35:57
facebook Twitter Googleplus
Photo

తమిళ్ లో చియాన్ తెలుగులో అపరిచితుడు 'విక్రం' అందరికి సుపరిచితుడు. హిట్ ఫ్లాప్ తో మనవాడికి అసలు పనే లేదు. ఎలాంటి ప్రక్రియ అయినా తను రెడీ అంటాడు. అసలు ఛాలెంజ్ విక్రమ్ కా డైరెక్టర్ కా అని మనకు సందేహం కూడా వస్తుంది. అయితే నిన్న మల్లన్న పుట్టిన రోజు. విక్రం తన 51 జన్మదిన వేడుకులు ఈ రోజు చెన్నై లో జరపుకున్నారు. తన కొత్త సినిమా 'స్కెచ్' లో ఒక మెలోడీ పాట సోషల్ మీడియా లో తన అభిమానులుకు గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఇంత కన్నా ఒక అభిమాని తన స్టార్ నుండి ఏమి ఆశిస్తాడు కదా. విషయం ఏంటంటే.. ఇదేదో అసలు సరదా పాట కాదు.. ఆ పాటను పాడింది స్వయంగా చియాన్. చాల రొమాంటిక్ గా పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక తియ్యటి పెనుగాలి లా మారింది. ఒక ప్రోఫిసినేల్ సింగర్ మాదిరి పాడి అందరి హృదయాలు కొల్లగొట్టాడు ఈ స్టార్ హీరో. అలాగే ఈ పాటను కంపోజ్ చేసిన థమన్ కూడా ప్రశంశలు అందుకుంటున్నాడు.

విజయ చందర్ ఈ సినిమాకి దర్శకుడుగా పని చేస్తున్నారు. విక్రం కు జోడి గా తెలుగు తమిళవుడ్ల మిల్క్ బ్యూటీ తమ్మనా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మూవింగ్ ఫ్రేమ్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,