మొత్తానికి అక్కినేని అఖిల్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చి అందరిని అయోమయం నుండి బయటపడేసాడు. కొంతకాలంగా తన స్నేహితురాలు శ్రేయా భూపాల్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం లో తన పెళ్లి గురించి బయటకు చెప్పాడు. ఇప్పట్లో పెళ్లి అనేది లేదని , తన ఫోకస్ అంత సినిమాల పై నే ఉందని చెప్పాడు..కాకపోతే ఎంగేజ్మెంట్ జరిగితే జరగొచ్చు కానీ పెళ్లి అనేది లేదు అన్నట్లు చెప్పడం కోసం మెరుపు
Akhil, Clarity, Marraige, Matter, Tollywood,