పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్, తండ్రికి ఏ మాత్రం తీసిపోని అంటున్నాడు..తాజాగా అకిరా లుంగి కట్టి పోజులిచ్చాడు..ప్రస్తుతం తల్లి, చెల్లి తో పుణె లో ఉంటున్న అకిరా వయసు 13 ఏళ్ళు. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఫ్యామిలీ అంత అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేశారట. అక్కడ ఇలా లుంగి తో దర్శనం ఇచ్చాడు అకిరా. ఈ ఫోటో ను రేణు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది..
Akira, Lungi, Getup, Matter, Tollywood,