Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 11:44:23
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్‌: ఇంకేం ఇష్టం నాలో అని ఆ అమ్మాయి అడిగితే... నీ ఫిజిక్ బావుందని చెప్పేశాడు ఈ అల్లు శిరీష్. ఆ మాట విన్నాక ఏ అమ్మాయి ఎలా రెస్పాండ్ అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగింది...ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ అనే విషయం తెలియాలంటే శ్రీరస్తు శుభమస్తు సినిమా కోసం వెయిట్ చెయ్యాల్సిందే. అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో.. 'జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదని' హీరో చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,