Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 13:13:58
facebook Twitter Googleplus
Photo

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్ ని వెండితెర‌పై క‌థలుగా తెర‌కెక్కించి విజ‌యాలు సాదిస్తున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన‌ చిత్రం ?శ్రీరస్తు శుభ‌మ‌స్తు?. ఈ చిత్రానికి సంబదించిన థియేట్రికల్ ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసారు..

1:39 నిమిషాల నిడివి గల ట్రైలర్ లో చక్కటి ప్రేమ, వినోదం , ఫామిలీ సెంటిమెంట్ ఉండేలా చూపించారు. ముఖ్యం గా డైలాగ్స్ ఆరోపించాడు. లావణ్య త్రిపాఠి మరోసారి తన అందం తో కట్టిపడేయడం ఖాయమనిపిస్తుంది. అలీ , ప్రభాస్ శ్రీను కామెడీ కూడా బాగుంది. ప్రకాష్ రాజ్ , శివాజీ షిండే , తనికెళ్ళ భరణి నటన బాగుంది. ఇక అల్లు శిరీష్ ఈ చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కన్ఫామ్ అనిపిస్తుంది. మొత్తానికి శ్రీరస్తు సూపరస్తు .

,  ,  ,  ,  ,  ,  ,