జబర్దస్త్ యాంకర్ అనిపించుకుంది అనసూయ. హాట్ యాంకర్ అంటే..?అనసూయ ముందు అనసూయ తర్వాత? అన్నట్టుగా పాపులరైయింది. ఈటీవి లాంటి ఛానల్ లో అంత హాట్ యాంకర్ కనిపించడం సంచలనమే. ఏదేమైనా అనుసయా పేరు మార్మ్రోగిపోయింది. ఇప్పుడు అటు బుల్లితెర ఇటు వెండితెరలో క్రేజ్ వున్న యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ. తాజాగా ఓ ఫోటో షూట్ తో మళ్ళీ వార్తల్లో నిలిచిందామె. ఇక్కడ కూడా చిట్టి పొట్టి డ్రెసుల్లో అదరగొట్టేసింది అనసూయ. ఇప్పుడీ ఫోటోలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
Anasuya, New, OhotoShoot, Matter, Tollywood,