Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2016 16:53:16
facebook Twitter Googleplus
Photo

అనుష్క ?పిల్ల జమీందార్? ఫేం అశోక్ దర్శకత్వం లో ?భాగమతి? అనే థ్రిల్లర్ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. భారీ గ్రాఫిక్స్ తో ?అరుంధతి? సినిమాని మించి గ్రాఫిక్స్ ఉంటాయని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. అనుష్క కు తమిళ్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఏకకాలంలో షూట్ చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మళయాలం నటుడు జయరామ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నది. ఈ సినిమా మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అనుష్క ప్రస్తుతం ?సింగం 3?, ?బాహుబలి? సీక్వెల్ గా వస్తున్న ?బాహుబలి : ది కన్క్లూషన్? లో నటిస్తున్న విషయం తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,  ,