Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2015 17:13:10
facebook Twitter Googleplus
Photo

సెంటిమెంట్ కి చిత్ర పరిశ్రమలో పెద్ద పీత వేస్తారు. సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోవడం ఖాయం అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందాల భామ అనుష్క కారేర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా అరుందతి సినిమా విజయం వెనుక నున్న ఓ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉన్నది. కోడి రామకృష్ణ దర్శకతవం వహించిన ఈ సినిమాని శ్యాం ప్రసాద్ రెడ్డి అరుంధతి సినిమాని నిర్మించారు.

అప్పట్లో ఈ సినిమా విడుదలకు కష్టాలను ఎదుర్కొన్నది. గ్రాఫిక్స్ ప్రాధాన్యంతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణానికి చాలాసమయం పట్టింది. స్టార్స్ లేని ఆ సినిమాని కొనేందుకు బయ్యర్లు వెనకడుగు వేయడంతో అనేకసార్లు వాయిదా పడింది. శ్యాం ప్రసాద్ రెడ్డి ధైర్యంగా రిస్క్ చేసి సొంతంగా విడుదల చేశారు. అరుంధతిలోని జేజమ్మగా పాపులర్ అయ అనుష్క స్టార్ హీరోయిన్ అయిపొయింది.

గ్రాఫిక్స్ కారణంగా విడుదల వాయిదా పడటం అప్పట్లో ఈ సినిమాకి బాగా కలసోచ్చింది. ఇప్పుడు మొదటిసారి హిస్టారికల్ 3డి లో రూపొందుతున్న రుద్రమదేవి కూడా విజువల్ ఎఫ్కేత్స్ సమకూర్చడంలో బాగా టైం తీసుకుంటుంది. దాంతో ఈ సినిమా అనేకసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైనది.

ఇప్పుడు ఈ సెంటిమెంట్ రుద్రమదేవికి కలసి వస్తుందని సినీ పండితులు ఆశిస్తున్నారు. గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ హిస్టారిక్ గ్రాఫికల్ వండర్ రిలీజ్ కూడా చాలా సార్లు వాయిదా పడింది. అక్టోబర్ 9న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ?అరుంధతి? సెంటిమెంట్ ?రుద్రమదేవి?కి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.

,  ,  ,