Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Feb-2015 11:59:48
facebook Twitter Googleplus
Photo

'బెంగళూర్ డేస్' తెలుగు రీమేక్ లో మరో దర్శకుడు చేరాడు. ఇటీవల 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ఈ రీమేక్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ తెలుగు రీమేక్ లో ఇప్పటికే వరుణ్ తేజ్, శర్వానంద్ హీరోలుగా ఎంపిక కాగా, మరో హీరో పాత్రకు అవసరాలను తీసుకున్నట్టు సమాచారం. కాగా, తమిళ వెర్షన్ కి రానా, ఆర్యలను ఎంచుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది.

,  ,  ,  ,