Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jun-2015 17:06:40
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి ఒక యజ్ఞంలా నిర్వహించిన 'బాహుబలి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మామూలుగా జపనీయులు తమిళ చిత్రాలను బాగా ఆదరిస్తారు. దానిని దృష్టిలో పెట్టుకుని 'బాహుబలి' తమిళ వెర్షన్ ని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది.

,  ,  ,