Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 14:34:28
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రంగా తెరకెక్కుతున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' షూటింగ్ ఆగిపోయిందనే సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగిపోవడమేంటి అని ఖంగారు పడుతున్నారు. అసలు సంగతి ఏంటి అంటే చిత్ర దర్శకుడు క్రిష్ మరి కొద్దీ రోజుల్లో ఓ ఇంటివాడు కాబుతున్నాడు. ఆగస్టు 8 న రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. పెళ్లి టైం దగ్గర పడడం తో క్రిష్ పెళ్లి పనుల్లో బిజీ అయ్యాడట. దీంతో గౌతమి పుత్ర శాతకర్ణి కు బ్రేక్ ఇచ్చాడట బాలయ్య. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా శ్రీయ నటిస్తుంది. క్రిష్ పెళ్లి అనంతరం మళ్ళీ షూటింగ్ మొదలు కానుంది.

,  ,  ,  ,  ,  ,