Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 16:34:05
facebook Twitter Googleplus
Photo

సరైనోడు తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది కేథరిన్. ?యువ్వార్ మై ఎమ్మెల్యే? అంటూ బన్నీఆటపట్టించిన హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు కేథరిన్ కు మళ్ళీ అవకాశాలు అందుతున్నాయి. తాజాగా గోపించంద్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైయింది. ఇప్పుడు మరో అవకాశం అందుకుంది. హీరో రానాతో రొమాన్స్ చేయనుంది. తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రానా. ఈ చిత్రంలో ఇద్దరు కధానాయికలు. కాజల్ ఫస్ట్ హీరోయిన్. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కేథరిన్ కు దక్కిందని తెలిసింది. త్వరలోనే ఈ విషయం పై ఓ ప్రకటన చేయనున్నారు.

,  ,  ,  ,  ,