Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jan-2015 10:37:40
facebook Twitter Googleplus
Photo

'రేసుగుర్రం' డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు ఇటీవల వార్తలొచ్చిన సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మించనున్నట్టు తాజా సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా సమంతా నటిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి 'కిక్ 2' సినిమా చేస్తుండగా ... శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజక్టులు పూర్తవగానే వీరి కాంబోలో ప్రాజక్టు సెట్స్ కి వెళుతుంది.

,  ,  ,