Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2015 10:52:52
facebook Twitter Googleplus
Photo

ఇటీవలి కాలంలో 'చంద్రకళ', 'పిశాచి' వంటి అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఇప్పుడు కమలహాసన్ తాజా చిత్రం 'ఉత్తమవిలన్'ను కూడా తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడంతో తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి, కల్యాణ్ ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారు.

,  ,  ,  ,  ,