Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2015 10:53:36
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోలు నటించే సినిమాల విడుదలకే కాదు, ఆయా సినిమాల ఫస్ట్ లుక్, టీజర్ విడుదలకు కూడా ఓ సమయం, సందర్భం వుంటాయి. అభిమానులను అలరించడానికి పండుగలను పబ్బాలను ఎంచుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం విషయంలో కూడా ఇలాంటి సందర్భాన్నే ఎంచుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 17న మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారట. మహేష్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ ఓ స్పెషల్ సాంగు చేస్తోంది. దీనికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ అనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,