Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 11:07:02
facebook Twitter Googleplus
Photo

మెగాహీరోలు చాలా మంది చిరంజీవి మీదున్న అభిమానం, ప్రేమ కొద్ది తమ సినిమాల్లో అక్కడక్కడా ఆయన ప్రస్తావన తేవడం మామూలు విషయమే. అయితే అందరూ హీరోలకన్నా కాస్త ఎక్కువగా ధరమ్ తేజ్ తన సినిమాల్లో చిరంజీవి సినిమాల్లోని సూపర్ హిట్ పాటల్ని రీమిక్స్ చేస్తూ అభిమానులను హుషారెత్తిస్తూ ఉంటారు. అలా ఆయన సుబ్రమణ్య ఫర్ సేల్ సినిమాలో గువ్వా గోరింకతో, సుప్రీం చిత్రంలో సుప్రీం హీరో పాటను రీమిక్స్ చేశారు. ఇలా రీమిక్స్ చేయడం పట్ల కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.
దాంతో తేజ్ కూడా తన గత చిత్రం తిక్క లో ఎలాంటి పాటను రీమేక్ చేయలేదు. అలాగే ఈ నెలాఖరున విడుదలకానున్న

,  ,  ,  ,  ,  ,