Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jan-2015 10:32:54
facebook Twitter Googleplus
Photo

బాక్సాఫీసు వద్ద తన స్టామినాను పవన్ కల్యాణ్ మరోసారి చూపిస్తున్నాడు. వెంకటేష్ తో కలసి ఆయన నటించిన తాజా చిత్రం 'గోపాల గోపాల' వసూళ్లలో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా ఇది బాగా ఆడుతోంది. టాలీవుడ్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటి వరకు 40 కోట్లు పైగానే వసూలు చేసింది. త్వరలోనే 50 కోట్ల క్లబ్బులో ఇది చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు, శరత్ మరార్ కలసి నిర్మించారు.

,  ,  ,  ,