Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 10:47:13
facebook Twitter Googleplus
Photo

నటి హన్సిక తన పెద్ద మనసును చాటుకుంది. చెన్నై మహా నగరంలో ఉన్న ఇళ్లులేని వారికి సామాజిక స్పృహతో తనవంతు సాయం చేసింది. వివరాల్లోకి వెళితే రాత్రి సమయంలో ఇళ్ళు లేక రోడ్ల మీద పడుకుంటున్న వారు వర్షాకాలం కారణంగా చలితో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ల భాధను అర్థం చేసుకుని వారికి కప్పుకోవడానికి దుప్పట్లు, తినడానికి ఆహారం, మంచి నీరు అందించింది.
అలాగే ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపుతూ ?ఇది రుతుపవనాల కాలం. దయచేసి మీరు కూడా మీ వంతు సాయం చేయండి? అంటూ సందేశమిచ్చింది. హన్సిక చేసిన ఈ మంచి పనికి పలువురు సిన్నీ ప్రముఖులు, హన్సిక అభిమానులు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

,  ,  ,  ,  ,  ,