Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2015 11:23:28
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ మన 'మగధీర' చిత్రానికి థాంక్స్ చెప్పుకుంటున్నాడు. కారణం, ఈ సినిమా తన చిన్ననాటి కలను నిజం చేస్తోందట. వీపు మీదకు వాలిన పొడవాటి జుట్టు గాలికి ఎగురుతుంటే ... చేత్తో కత్తి పట్టుకుని ... గుర్రం మీద అలా అలా స్వారీ చేస్తూ వెళుతున్నట్టుగా చిన్నప్పుడు తనలో తాను షాహిద్ కలలు కనేవాడట. సరిగ్గా అలాంటి పాత్రను ఇప్పుడు 'మగధీర' హిందీ రీమేక్ లో పోషించే అవకాశం తనకు కలిగినందుకు తెగ ఆనందపడిపోతున్నాడు. ఇన్నాళ్లకు తన చిరకాల స్వప్నం సాకారం అయిందని సంబరపడుతూ, 'థాంక్స్ టు మగధీర' అంటున్నాడు.

,  ,  ,  ,