Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 10:28:10
facebook Twitter Googleplus
Photo

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్‌మన్ వంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరో సినిమా చూపిస్తా మావ దర్శకుడు ?నక్కిన త్రినాథ్? దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ప్రముఖ నిర్మాత ?దిల్ రాజు? నిర్మిస్తున్న ఈ చిత్రంలో నానికి ప్రతినాయకుడిగా యంగ్ హీరో, అందాల రాక్షసి ఫెమ్ ?నవీన్ చంద్ర? విలన్ గా నటించనున్నాడని తెలుస్తోంది.
కథ నచ్చడం, విలన్ పాత్రకు గుర్తింపు ఉండటంతో నవీన్ చంద్ర విలన్ పాత్ర చెయ్యడానికి వెంటనే ఒప్పుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇకపోతే ఈ చిత్రంలో నాని సరసన నేను శైలజా ఫెమ్ ?కీర్తి సురేష్? హీరోయిన్ గా నటించనుందని కూడా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,