Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:52:19
facebook Twitter Googleplus
Photo

గతంలో నాగార్జునతో 'మాస్', 'డాన్' చిత్రాలను రూపొందించిన కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ లారెన్స్ మళ్లీ నాగార్జునతో ఇంకో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి నాగార్జునకు ఇటీవల స్టోరీ లైన్ చెప్పాడని, అది నచ్చడంతో నాగ్ ప్రొసీడవమని చెప్పాడని సమాచారం. దీంతో ప్రస్తుతం దీనికి స్క్రిప్టు తయారుచేసే పనిలో పడ్డాడట లారెన్స్. ప్రస్తుతం తాను చేస్తున్న రెండు సినిమాలు పూర్తయ్యాక నాగ్ దీనిని చేస్తాడని అంటున్నారు. కాగా, తాజాగా ఈ దర్శకుడు రూపొందించిన 'గంగ' చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది.

,  ,  ,  ,