Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2016 11:41:09
facebook Twitter Googleplus
Photo

నేను శైలజా వంటి సూపర్ హిట్ తో ఫామ్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ ?రామ్? మరో క్రేజీ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాడు. కందిరీగ ఫెమ్ ?సంతోష్ శ్రీనివాస్? దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ?హైపర్? అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసి ?ప్రతి ఇంట్లో ఒకడుంటాడు? అనే వెరైటీ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ?అనిల్ సుంకర? నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ ను దాదాపు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 5 నుండి వైజాగ్ లో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది. ?జిబ్రాన్? ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ?రాశి ఖన్నా? రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,