Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 14:14:02
facebook Twitter Googleplus
Photo

భారతీయ సినీ దర్శకుల్లో ?మణిరత్నం? కు ఓ యూనిక్ ఇమేజ్ ఉంది. క్లాసిక్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడన్న కీర్తి ఉంది. ప్రస్తుతం మణిరత్నం తమిళ హీరో ?కార్తి? హీరోగా ?కాట్రు వెళదిలై? అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి షూటింగ్ పనులను మణిరత్నం చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే రెండవ షెడ్యూల్ ను కాశ్మీర్ లో పూర్తి చేయగా మూడవ షెడ్యూల్ రేపటి నుండి ?చెన్నై? లో మొదలుకానుంది.
రొమాంటిక్ డ్రామాగా తెరెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ సరసన బాలీవుడ్ హీరోయిన్ ?అతిథిరావ్ హైదరి? నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి మణిరత్నం ఆల్ టైమ్ ఫెవరెట్ ?ఏ. ఆర్ రెహమాన్? సంగీతాన్ని అందిస్తుండగా ?రవి వర్మన్? సినిమాటోగ్రఫీ, ?శ్రీకర్ ప్రసాద్? ఎడిటింగ్ భాద్యతలు పర్యవేక్షిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,