Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2016 11:04:59
facebook Twitter Googleplus
Photo

నాగచైతన్యని హత్తుకోవాలని ఉందని ట్వీట్ చేశారు నాగార్జున. నాగచైతన్య నటించిన ప్రేమమ్‌ చిత్రం ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విమర్శకుల ప్రసంశలూ దక్కాయి. సినిమా చూసిన ప్రేకశాకులంతా మెచ్చుకున్నారు. ముఖ్యంగా చైతు నటన అద్భుతమని కితాబిచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అని క్లియర్ గా తేలిపోయింది. దీంతో నాగార్జున సంతోషంతో తేలుతున్నారు.

ప్రస్తుతం ఓ బ్రాండ్ ప్రచారంలో భాగంగా కువైట్‌కి వెళ్లారు. అక్కడే ?ప్రేమమ్‌?చిత్రాన్ని చూశారు నాగ్. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కి థ్రిల్ అయిపోయారు నాగ్.

?కువైట్‌ నుంచి ఇండియాకు బయలుదేరా, అక్కడున్న మనవాళ్లు ?ప్రేమమ్‌?చూపించారు. ఇంటికి వెళ్లి ?చై?కి ఓ పెద్ద హగ్‌ ఇవ్వాలని ఆతృతగా ఉంది?అని ట్వీట్‌ చేశారు నాగ్.

,  ,  ,  ,  ,