Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Feb-2015 11:24:13
facebook Twitter Googleplus
Photo

తన లవ్ స్టోరీలన్నీ బెడిసికొట్టడంతో ఇక ప్రేమలకు, ఆ తరహా పెళ్లికి నయనతార బై చెప్పేసింది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటానని చెబుతోంది. "నా అభిరుచులు మా అమ్మా నాన్నకు బాగా తెలుసు. వారు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అందుకే, ఇక పెళ్లి చేసే బాధ్యతను కూడా వారికే వదిలేశాను. నాకు తగ్గా మంచి వ్యక్తిని వారు ఎంపిక చేయగలరన్న నమ్మకం వుంది. అందుకే, వారు ఎవరిని ఎంపిక చేసినా అతనిని భర్తగా స్వీకరిస్తాను" అని చెప్పింది. విశేషం ఏమిటంటే, ముప్పయ్యేళ్ల వయసు దాటినా కూడా ఈ అమ్మడికి తమిళంలో ఇంకా మంచి ఆఫర్లు వస్తూనే వున్నాయి.

,  ,  ,  ,