Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2014 08:19:24
facebook Twitter Googleplus
Photo

యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ త్వరలో బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడట. శేఖర్ కమ్ముల రూపొందించిన హిట్ సినిమా 'హ్యాపీ డేస్' ద్వారా హీరోగా పరిచయమైన నిఖిల్, ఇటీవల 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాల విజయాలతో బాగా డిమాండులోకి వచ్చాడు. కాగా, కొత్త సంవత్సరంలో ఈ కుర్రాడు ఓ ఇంటివాడవుతున్నాడట. ఇప్పటికే మనవాడికి ఓ సంబంధం కుదిరినట్టు కూడా టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే న్యూ ఇయర్ లో అందరికీ గుడ్ న్యూస్ చెబుతానని సన్నిహితులతో అంటున్నాడు.

,  ,  ,  ,  ,